NameDescriptionPriceOrder
Mahalakshmi Yantram (5 * 5)

Puja will be done for 21 days and then will be sent through courier / Indian post ఈ యంత్రమును ఇంటియందు యుంచుట వలన ధనధాన్య సంపదలు, విద్యాభివృద్ధి, సంతాన సౌభాగ్యములు కలుగును. శతృ మూలకమైన బాధలు తొలగి మనోధైర్యం ఏర్పాడును. వ్యాపారము చేయు స్థలమునందు యుంచుట వలన వ్యాపారరీత్యా నష్టపోయిన ధనము తిరిగి పొందుట జరుగును. ఋణబాధలు తొలగి వ్యాపారం వృద్ధిగా ఉండును.

$ 20Select
Mahalakshmi Yantram (9 * 9)

Puja will be done for 40 days and then will be sent through courier / Indian post

$ 40Select